ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వసీం అక్రమ్ తీవ్ర ఆందోళన!
రిపోర్టర్: రమేష్
స్థలం: World
పాకిస్థాన్ మాజీ ప్రధాని, దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పట్ల మాజీ పేసర్ వసీం అక్రమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టపరమైన చర్యలు ఎలా ఉన్నప్పటికీ, ఆరోగ్య విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. జైలులో ఉన్న ఇమ్రాన్‌కు సరైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ క్రికెటర్లు సైతం ఆందోళన వ్యక్తులతో కూడిన లేఖలు రాస్తున్నారు.