శ్రీ నారాయణి పీఠంలో ఘనంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Vellore

శ్రీ నారాయణి పీఠంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ఎల్ మురుగన్, శ్రీ శక్తి అమ్మ, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు హాజరై ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు.