రాజాపేటలో వినాయక నిమజ్జనోత్సవానికి ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని కుమ్మరి కుంట మరియు సకరికుంటలో వినాయక నిమజ్జన వేడుకల కోసం అధికారులు, నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు, క్రేన్ల ఏర్పాటు వంటి పనులను వేగవంతం చేశారు.