కాశీ నుండి వడనగర్ వరకు ఘనంగా సేవా యాత్ర

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

కర్మభూమి నుంచి జన్మభూమి వరకు ప్రజాసేవకు అంకితమైన ఇరవై ఐదు సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సేవా యాత్ర ప్రారంభమైంది. సెప్టెంబర్ 17వ తేదీన కాశీలో ప్రారంభమైన ఈ యాత్ర నిరంతర జనసేవ, అంకితభావం మరియు అభివృద్ధి ప్రయాణాన్ని చాటిచెప్పేలా కొనసాగుతోంది.