ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిస్వార్థ సేవకు నిదర్శనమిదే

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం పట్ల తనకున్న అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తన పదవీకాలం ముగిసిన తర్వాత, ఎమ్మెల్యేగా మరియు ముఖ్యమంత్రిగా తనకు వచ్చిన జీతాన్ని, పొదుపు మొత్తాలను గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగుల కుమార్తెల సంక్షేమం కోసం విరాళంగా అందజేశారు. ఆయన చేసిన ఈ నిస్వార్థ సేవ దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది.