వినాయక చవితి కానుకగా కిరణ్ అబ్బవరం 'KA13' ఫస్ట్ లుక్ విడుదల!

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

ప్రముఖ నటుడు కిరణ్ అబ్బవరం నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'KA13' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వినాయక చవితి పర్వదినం సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో దేవిక భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శరత్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాయ్ ఫిలిమ్స్ పతాకంపై సుధాకర్ చాగంటి ఈ భారీ వినోదాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.