అమెరికాలో ఘోరం: డల్లాస్ నగరంలో కాల్పుల మోత, నలుగురు దుర్మరణం

రిపోర్టర్: కిరణ్ స్థలం: డల్లాస్

అమెరికాలోని డల్లాస్ నగరంలో మూడు వేర్వేరు ప్రాంతాల్ లో దుండగులు జరిపిన మారణహోమంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారని డల్లాస్ పోలీస్ చీఫ్ డేనియల్ కమౌక్స్ తెలిపారు. హాలోవీన్ వేడుకల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని, నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.