పులివెందులలో జగన్ తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: మహేష్
స్థలం: అనంతపురం
పులివెందులలో స్వేచ్ఛగా తిరిగిన వైకాపా అధినేత జగన్ కు ఓటేసే సమయంలో మాత్రం స్వేచ్ఛ కనిపించలేదా అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిలదీశారు. అనంతపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎస్ఈసీకే ప్రాణభీతి కలిగించిన జగన్ కు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్ కు లేదని పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.