వైద్య రంగంలో ఏఐ హవా: అమెరికాలో ల్యాబ్ కోతుల తీవ్ర కొరత

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

కృత్రిమ మేధస్సు రాకతో ఔషధ పరిశోధనలు వేగవంతం కాగా అమెరికా ఫార్మా రంగానికి ల్యాబ్ కోతుల కొరత పెద్ద సమస్యగా మారింది అని దిశ రిపోర్ట్ వెల్లడించింది. విదేశాల నుంచి దిగుమతులపై ఆంక్షలు పెరగడంతో మకాక్ కోతుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ దిగుమతుల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశంలోనే భారీ స్థాయిలో ప్రత్యేక పెంపక కేంద్రాలను ఏర్పాటు చేయడానికి పలు స్టార్టప్ సంస్థలు ముందుకు వస్తున్నాయి.