తిరుమల శ్రీవారి బంగారు వాకిలి ఆధ్యాత్మిక వైభవం భక్తులకు కనువిందుచేస్తోంది

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ఆధ్యాత్మిక వైభవానికి అద్భుత శిల్పకళకు ప్రతీకగా నిలుస్తోంది క్రీశ పద్నాలుగో శతాబ్దంలో ఈ ద్వారానికి బంగారు తాపడం చేయించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి వాకిలికి ఇరువైపులా జయవిజయుల విగ్రహాలు అలాగే తలుపులపై శ్రీమహావిష్ణువు దశావతారాల రూపాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ప్రతిరోజూ స్వామివారి సుప్రభాత సేవ ఈ వాకిలి ఎదుటే వైభవంగా నిర్వహిస్తారు