రూపాయలు ఆరువేల ఈఎమ్ఐతో కేటీఎం బైక్ సొంతం
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
కేటీఎం 390 అడ్వెంచర్ బైక్ కొనుగోలు చేయాలనుకునే వాహన ప్రియులకు సులభమైన ఈఎమ్ఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని ఆటోమొబైల్ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఈ అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఆన్ రోడ్ ధర సుమారు రూ. 3,60,624 వరకు ఉంటుందని పేర్కొన్నారు. సరైన సిబిల్ స్కోర్ కలిగి ఉంటే కనీసం ఒక లక్ష రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి, ఐదు సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకుంటే నెలకు కేవలం రూ. 6,516 ఈఎమ్ఐతో ఈ సరికొత్త శక్తివంతమైన బైక్ను సులభంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు.