త్వరలో సీటెట్ అడ్మిట్ కార్డుల విడుదల, పరీక్ష తేదీ మార్పు?
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: India
సెంట్రల్ టూచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెప్టెంబర్ 2026 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అక్టోబర్ 4న విడుదల చేసే అవకాశం ఉంది. దరఖాస్తుల ప్రక్రియ పునరుద్ధరణ నేపథ్యంలో పరీక్ష తేదీ అక్టోబర్ 9కి మారినట్లు సమాచారం. సీబీఎస్ఈ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.