పాట్నా హైకోర్టు అసిస్టెంట్ రిక్రూట్మెంట్ పరీక్ష తేదీ వెల్లడి

రిపోర్టర్: నరేష్ స్థలం: బీహార్

పాట్నా హైకోర్టులో 68 ఎక్స్-కేడర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి రిక్రూట్మెంట్ రాత పరీక్ష తేదీని హైకోర్టు ప్రకటించింది. ఈ పరీక్ష సెప్టెంబర్ 18, 2026న జరగనుంది. అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.