నస్పూర్ కేజీబీవీలో అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆకస్మిక తనిఖీలతో అధికారులకు వార్నింగ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నస్పూర్
ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య అన్నారు. మంగళవారం నస్పూర్ లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు మరియు వసతి సౌకర్యాలను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు.