నాగోయా షూటింగ్ టోర్నీలో ఐదో స్థానంతో సరిపెట్టిన మను భాకర్
రిపోర్టర్: శివ
స్థలం: Japan
జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత స్టార్ షూటర్ మను భాకర్ ఐదో స్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో పతకం సాధించలేకపోవడంపై ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జూన్‌లో కన్నుమూసిన తన మాజీ కోచ్ జస్ాల్ రాణాను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ ఆమె కన్నీటి పర్యూమయ్యారు. గత కొన్ని నెలలుగా కోచ్ మరణం, నానమ్మ కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేశాయని, అయినప్పటికీ తాను అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించానని మను భాకర్ తెలిపారు.