ఓటర్ల నమోదు సాంకేతిక లోపాలు వెంటనే సరిదిద్దాలి
రిపోర్టర్: అశోక్
స్థలం: Hyderabad
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో ఎదురవుతున్న సాంకేతిక లోపాలను తక్షణమే సరిదిద్దాలని ఎన్నికల కమిషన్ను ఎమ్మెల్సీ ఎల్. రమణ కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తొలగించిన ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరూ కూడా ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.