టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అడ్మిట్ కార్డుల విడుదల: జేఏసీ ప్రకటన
రిపోర్టర్: సతీష్
స్థలం: Jharkhand
జార్ఖండ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసినట్లు జార్ఖండ్ అకాడమిక్ కౌన్సిల్ అధికారులు వెల్లడించారు. నవంబర్ ఒకటో తేదీన జరగనున్న ఈ పరీక్షల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రం వివరాలను పరిశీలించుకోవాలని కోరారు.