హాలీవుడ్ స్టార్ శాండ్రా బుల్లక్: పాత జ్ఞాపకాలను పంచుకున్న నటి
రిపోర్టర్: గోపి
స్థలం: హాలీవుడ్
హాలీవుడ్ ప్రముఖ నటి శాండ్రా బుల్లక్ తన కుటుంబంతో కలిసి హలోవీన్ వేడుకలు జరుపుకున్న పాత జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని అరుదైన ఫోటోలను షేర్ చేయగా, అందులో ఆమె పిల్లలతో కలిసి విభిన్న దుస్తులలో కనిపించారు. మా ఇంట్ లో ఏదీ పరిమితులకు లోబడి ఉండదని పేర్కొంటూ ఆమె సరదాగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోందని అభిమానులు తెలిపారు.