జర్మనీలో జెన్ జెడ్ యువత ఆందోళన: హింసాత్మకంగా మారిన నిరసనలు
రిపోర్టర్: మహేష్
స్థలం: జర్మనీ
జర్మనీ దేశవ్యాప్తంగా జెన్ జెడ్ యువత చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఒక్కసారిగా హింసాత్మక రూపం దాల్చాయని, విద్యా రంగానికి నిధుల కోతలు మరియు పెరుగుతున్న జీవన వ్యయమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేశారు. బెర్లిన్, మ్యూనిచ్ లతో పాటు ముప్ఫై నాలుగు నగరాల్ లో జరిగిన ఈ ఆందోళనలతో ప్రజాజీవనం పూర్తిగా స్థంభించిపోయిందని, అల్లర్లకు పాల్పడిన కొందరిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు.