సహరాన్పూర్ పర్యటనలో నితిన్ నబీన్ కు ఘన స్వాగతం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: సహరాన్పూర్

ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్ వెళ్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు దారి పొడవునా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు ఆయనకు పూలవర్షం కురిపించి అపూర్వ స్వాగతం తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమైంది.