ఓబులవారిపల్లిలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన ముక్కా వరలక్ష్మి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఓబులవారిపల్లి

ఓబులవారిపల్లి మండలంలోని ముక్కావారిపల్లి మరియు తురకపల్లి గ్రామాల్ లో రైల్వేకోడూరు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి కవిత విజయానికి కృషి చేయాలని ఆమె ప్రజలను కోరగా ఎన్డీఏ కూటమి నాయకులు భారీగా పాల్గొన్నారు.