పరిపాలన చేతగాక కేసీఆర్ పై రేవంత్ విమర్శలు

రిపోర్టర్: హరి స్థలం: Telangana

పరిపాలన చేతగాక సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై లేనిపోని నిందలు వేస్తూ పబ్బం గడుపుతున్నారని రైతన్న మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులే రేవంత్ ను ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదని, స్టేజిపై కేసీఆర్ ను సీఎం అంటుంటే రేవంత్ తట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.