శ్రీకాకుళంలో స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ మధుకర్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: శ్రీకాకుళం
సేవా సంపర్క్ అభియాన్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన సేవలో నా భాగస్వామ్యం కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి ఎన్ మధుకర్ పాల్గొని స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ఉమారుద్ర కోటేశ్వరస్వామి దేవాలయం పరిసర ప్రాంతాలను స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పరిశుభ్రం చేశారు.