హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ పేలి ఆహార స్టాల్‌లో భారీ అగ్నిప్రమాదం.

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో ఓ ఫుడ్ కియోస్క్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టాల్ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, అధికారుల వివరాల ప్రకారం ప్రాణనాయం తప్పింది. మరో ఘటనలో విశాఖపట్నంలో ప్రయాణికులు దిగిపోయిన ఖాళీ ఆర్టీసి బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.