రణ్బీర్ కపూర్ తో యాడ్ అనుభవాన్ని పంచుకున్న నటుడు అబ్రార్ అలీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ ముగియడంపై నటుడు అబ్రార్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. తన అభిమాన నటుడు రణ్బీర్ కపూర్ తో కలిసి నటించిన ప్రకటన విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. సెట్ లో రణ్బీర్ తనను తాను పరిచయం చేసుకున్న క్షణాలు మరువలేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తానని అబ్రార్ అలీ వెల్లడించారు.