గుజరాత్ లో రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలు: ప్రధాని నరేంద్ర మోదీ భాగస్వామ్యం

రిపోర్టర్: కృష్ణ స్థలం: Ekta Nagar, Gujarat

గుజరాత్ రాష్ట్రంలోని ఏక్తా నగర్ పరేడ్ గ్రౌండ్ వేదికగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించినట్లు PIB India వెల్లడించారు. ఈ ప్రత్యేక వేడుకల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. దేశ ఐక్యతను చాటేలా సాగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించాలని ప్రజలకు అధికారులు సూచించారు.