పేదలకు ఆరోగ్య భరోసా కల్పిస్తున్న ఆయుష్మాన్ భారత్ అన్న పురందేశ్వరి

రిపోర్టర్: శివ స్థలం: Andhra Pradesh

ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో ప్రారంభమైన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పేద, బలహీన వర్గాల కుటుంబాలకు అండగా నిలుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఏడేళ్ల ఆరోగ్య భరోసాతో దేశంలో ఆరోగ్య భద్రతలో నూతన అధ్యాయం లిఖించబడిందని స్పష్టం చేశారు. పేదల వైద్య అవసరాలను ఆర్థికంగా ఆదుకోవడంలో ఈ పథకం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని ఆమె తెలిపారు.