మీరట్ కోర్టు సంచలన తీర్పు: పాముకాటు హత్య కేసులో ప్రేమికులకు మరణశిక్ష

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Meerut

భర్త అమిత్ కశ్యప్ హత్య కేసులో రవిత, అమర్దీప్లకు కోర్టు మరణశిక్ష విధించిందని జైలు అధికారులు తెలిపారు. మీరట్ కోర్టు వెలువరించిన ఈ తీర్పుతో దోషులు జైలు బ్యారక్లలో రాత్రంతా ఆందోళనగా గడిపినట్లు జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్లో జరిగిన ఈ దారుణ ఘటనలో పోస్ట్మార్టమ్ నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా న్యాయపోరాటం చేశారు.