ఇల్లు కాలి రోడ్డున పడ్డ గిరిజనులకు జనసేన నేతల చేయూత

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల పరిధిలోని జంగాల కండ్రిగ గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమై నిరాశ్రయులైన గిరిజనులకు జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు ఆధ్వర్యంలో సిమెంట్ రేకులు అలాగే నిత్యావసర సరుకులను పంపిణీ చేసి ఆదుకున్నారు.