అమెరికాలో రిపబ్లికన్లకు భారీ షాక్: కాన్సస్ లో డెమొక్రాట్ల సంచలన విజయం

రిపోర్టర్: వెంకట్ స్థలం: Kansas

అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు. కాన్సస్ రాష్ట్రంలో తొంభై నాల్గు ఏళ్ల తర్వాత డెమొక్రాట్ల అభ్యర్థి ఆడమ్ హమిల్టన్ సెనెట్ స్థానాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. సిట్టింగ్ రిపబ్లికన్ అభ్యర్థి రోజర్ మార్షల్ పై ఆయన ఘనవిజయం సాధించారు. మరోవైపు వాషింగ్టన్ డి సి నూతన మేయర్ గా జనీస్ లూయిస్ జార్జ్ ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.