పిల్లల క్రీడల అభివృద్ధికి స్టీఫెన్ కర్రీ దంపతుల భారీ విరాళం

రిపోర్టర్: గోపి స్థలం: World

గోల్డెన్ స్టేట్ వారియర్స్ స్టార్ ప్లేయర్ స్టీఫెన్ కర్రీ, ఆయన భార్య అయేషా కర్రీ తమ ఫౌండేషన్ 'ఈట్, లెర్న్ అండ్ ప్లే' ద్వారా ఓక్లాండ్ లోని ప్రిస్కాట్ ఎలిమెంటరీ స్కూల్ లో నూతన క్రీడా ప్రాంగణాన్ని నిర్మించారు. వెనుకబడిన పిల్లలకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారంతో పాటు క్రీడా అవకాశాలు కల్పించేందుకు వారిద్దరూ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.