త్రీడీ సాంకేతికత ద్వారా తిరుమల దర్శన అనుభూతి పొందిన చంద్రబాబు
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
పిలిగ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో శ్రీవారి నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలను సీఎం చంద్రబాబు త్రీడీ సాంకేతికత ద్వారా వీక్షించారు. వర్చువల్ రియాలిటీ ద్వారా తిరుమల దర్శన అనుభూతిని ఆయన స్వయంగా అనుభవించారు.