కేటీఆర్ పీఆర్వో మహేష్ అరెస్ట్ చేసిన బొల్లారం పోలీసులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేష్‌ను బొల్లారం పోలీసులు మరో అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసి, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుండి మహేష్‌ను బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్ట్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.