ముంపు బాధితులను వర్షంలోనే పరామర్శించి అండగా నిలిచిన అవనాపు భార్గవి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

విజయనగరం ప్రాంతంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో సున్నాపుబట్టి వీధిలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఈ వర్షంలోనే బాధిత కుటుంబాలను కూటమి మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి నేరుగా పరామర్శించారు. వారికి భోజన వసతి కల్పిస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.