నగరి దేశమ్మ ఆలయంలో శ్రీ లలిత త్రిపుర సుందరి దర్శనం: ప్రత్యేక పూజలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నగరి

చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీ దేశమ్మ దేవస్థానంలో శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కె.ఆర్. మణి, ధర్మకర్తలు మదన్ కుమార్, సోమసుందరం, కృష్ణా రెడ్డి మరియు ఈఓ ముని కృష్ణమూర్తి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.