ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో పురుషులకు ప్రవేశాలు కల్పించాలి

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

తెలంగాణలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో పురుష అభ్యర్థుల ప్రవేశాలపై నిబంధనలు అమలకు నోచుకోవడం లేదు. జీవో నెం.82 మరియు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, హాస్టల్ వసతి లేదనే నెపంతో ప్రిన్సిపాళ్లు నాట్ విల్లింగ్ అని రాసి పంపిస్తున్నారు. డే-స్కాలర్‌గానైనా అవకాశం కల్పించాలని విద్యార్థులు, తెలంగాణ నర్సస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాయి.