సనాతన ధర్మాన్ని నిరంతరం అవమానిస్తున్న రాహుల్ గాంధీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: బద్రినాథ్

సనాతన ధర్మాన్ని నిరంతరం అవమానించడమే కాకుండా సైన్యాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్రంగా మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ విషయంలోనూ ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.