విశ్వక్ సేన్ ‘లెగసీ’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్న ఏక్తా రాథోడ్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ చిత్రంతో ఏక్తా రాథోడ్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. సాయికిరణ్ రెడ్డి దైడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేకే మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బెంగళూరుకు చెందిన నటికి ఇది మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. డిసెంబర్ 4, 2026న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.