ట్రోలింగ్‌పై టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
సినిమా విడుదలయ్యే ముందే కథలోని లోపాలను గుర్తించడం ఎంతో ముఖ్యమని, ప్రేక్షకులు ట్రోల్ చేసే అవకాశం ఇవ్వకుండా మన పనిని మనమే సరిచూసుకోవాలని టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం స్పష్టం చేశారు. తన తదుపరి ప్రాజెక్టులు, కొత్త చిత్రాల విశేషాలను ఆయన వెల్లడించారు. కథకు ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని అందించేలా సినిమాలు తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.