ఎడ్ల అంజిరెడ్డి జ్ఞాపకార్ధంతో అన్నప్రసాదం వితరణ
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం లింగరాజుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గణపతి దగ్గర గణపతికి ప్రత్యేక పూజలు చేసిన క్రీ శే ఎడ్ల అంజిరెడ్డి కుమారులు కోడళ్ళు ఎడ్ల పూజ వెంకట్ రెడ్డి ఎడ్ల లిఖిత మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎడ్ల అంజిరెడ్డి జ్ఞాపకార్ధంగా భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గణపతి ఆశీస్సులతో అందరూ మంచిగా ఉండి పడి పంటలు మంచిగా పండాలని గణపతిని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎర్ర లింగారెడ్డి, ఎర్ర బుచ్చిరెడ్డి, ఎర్ర సంజీవ రెడ్డి,మెట్టు తీర్మాల్ రెడ్డి, ఎర్ర రాజిరెడ్డి, ఎడ్ల సత్తిరెడ్డి, బోడిగే నర్సింహా, బూషి చంద్రయ్య, చిలకల బాలు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.