మీడియా ముందుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

రిపోర్టర్: కిరణ్ స్థలం: Nellore

నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్లో రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలపై కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులు మరియు ప్రజల్లో ఈ సమావేశంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.