హాలీవుడ్ స్థాయిలో సర్దార్ 2 సినిమా ఉంటుంది: కార్తీ
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్ 2' ఈ నెల 10న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కార్తీ మాట్లాడుతూ, ఈ చిత్రంలో హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని, హీరోయిన్లు కూడా కేవలం యాక్షన్ మాత్రమే చేస్తారని తెలిపారు. ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం తన కెరీర్లోనే అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు.