'ఫేక్ గుర్తింపుతో ప్రజాస్వామ్యానికి ముప్పు': ఏపీ పోలీసులపై జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Amaravati
చంద్రబాబు పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరిందని, ఏపీ పోలీసులు ఏకంగా ఎఫ్‌బీఐగా అవతారమెత్తారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్స్ ఖాతాలో వైఎస్సార్‌సీపీని వేధించేందుకు ఏపీ పోలీసులు విదేశీ సంస్థ పేరుతో ఫేక్ గుర్తింపును వాడటం ప్రజాస్వామ్యానికే పెను ముప్పు అని ఆయన ఆరోపించారు.