ఫిల్ాన్ట్రోపిస్ట్స్ ఆఫ్ ది ఇయర్ గా స్టీఫెన్ కర్రీ దంపతులు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమెరికా

గోల్డెన్ స్టేట్ వారియర్స్ స్టార్ ప్లేయర్ స్టీఫెన్ కర్రీ, ఆయన భార్య అయేషా కర్రీ ఓక్లాండ్ లోని పేద పిల్లల సంక్షేమం కోసం తమ ఈట్, లెర్న్ అండ్ ప్లే ఫౌండేషన్ ద్వారా దశాబ్ద కాలంగా చేస్తున్న సేవలకు గాను ది హాలీవుడ్ రిపోర్టర్ చేత ఫిల్ాన్ట్రోపిస్ట్స్ ఆఫ్ ది ఇయర్ గా గౌరవించబడ్డారు. ఈ ఫౌండేషన్ ద్వారా వారు ఇప్పటివరకు వంద మిలియన్ డాలర్లకు పైగా నిధులు సేకరించి పిల్లలకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.