అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక భేటీ

రిపోర్టర్: అశోక్ స్థలం: అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వాషింగ్టన్‌లో ఈ వారం సమావేశం కానున్నారు. ఇరాన్ యుద్ధంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంప్రదింపులు జోరందుకున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు అమెరికాలో పర్యటించనున్న జిన్‌పింగ్, ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడులు చేయాలా వద్దా అనే దానిపై ట్రంప్ నిర్ణయం తీసుకోనున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.