ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా సైనిక దాడి!
రిపోర్టర్: గోపి
స్థలం: World
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్‌కు చెందిన ఐదు చమురు ట్యాంకర్లపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. యుద్ధనౌకపై క్షిపణి దాడికి ప్రయత్నించడంతోనే ప్రతిదాడి చేసినట్లు US సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఈ పరిణామంతో గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది.