కాంగ్రెస్ పాలనపై ఖైరతాబాద్ ప్రజల ఆగ్రహం: ఒక్క ఇల్లు కూడా కట్టలేదంటూ ఫైర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Khairatabad, Hyderabad
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు Telugu Scribe వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే పంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలను పట్టించుకోవట్లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే నాయకులు పార్టీ మారుతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ అసంతృప్తి వెళ్లగక్కారు.