అబ్దుల్ ఎల్ సద్ జిమ్ సవాల్ తో జేడీ వాన్స్ కు షాక్
రిపోర్టర్: మహేష్
స్థలం: World
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన గడ్డంపై చేసిన వ్యాఖ్యలపై మిచిగాన్ సెనేట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్ సద్ తీవ్రంగా స్పందించారు. వాషింగ్టన్ లో బెంచ్ ప్రెస్, స్క్వాట్ పోటీలకు రావాలని జేడీ వాన్స్ కు అబ్దుల్ ఎల్ సద్ సవాల్ విసిరారు. ఈ రాజకీయ ఘర్షణ సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడికి దారితీసి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.