రామ్ చరణ్ సినిమాపై ప్రచారం: ఆర్సీ 17 రీమేక్ కాదంటూ స్పష్టత
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఆర్సీ 17 సినిమా గుజరాతీ చిత్రం లాలోకు రీమేక్ అంటూ వస్తున్న వార్తల్ లో ఎలాంటి నిజం లేదని సినీ వర్గాలు స్పష్టం చేశాయి. సుకుమార్ ఈ కథపై చాలా కాలంగా పని చేస్తున్నారని, ఈ రెండు చిత్రాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. ఈ సినిమాపై వస్తున్న ఊహాగానాలకు తెరపడిందిని చిత్ర యూనిట్ తెలిపింది.