లడ్డూ ప్రసాదంపై అబద్ధాలు చెప్పిన చంద్రబాబు పవన్ క్షమాపణ చెప్పాలి

రిపోర్టర్: శివ స్థలం: Amaravati

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఈడీ నిర్ధారించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ వ్యక్తమైంది. అబద్ధాలు ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, తప్పు ఒప్పుకోవాలని సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిలదీతలు వెలువడ్డాయి.